బీజేపీ ఖమ్మం జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా తుమ్మ శివ నియమితులయ్యారు. కో-కన్వీనర్లుగా దొడ్డ భవాని, గుణగంటి ఈశ్వరయ్య, మంద సురేష్ గౌడ్‌లను పార్టీ నియమించింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. వారి ఆధ్వర్యంలో లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేస్తామని నాయకులు పేర్కొన్నారు.
- ఖమ్మం
బీజేపీ ఖమ్మం జిల్లా లీగల్ సెల్ నియామకాలు