కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 1:(పున్నమి ప్రతినిధి ):
బీజేపీ అధ్యక్షులు శ్రీ నేను. రామచందర్రావు గారి అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లొ రాస్తోరోకో మరియు నిరసన కార్యక్రమం చెయ్యటం జరిగింది.అదే విధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం మరియు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయ పై దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్బంగా కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి పక్ష నాయకులను అరెస్ట్ చెయ్యటం రాజకీయ పార్టీ ల కార్యాలయాలపై దాడులకి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధం అని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలోనే తగిన సమాధానం చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమం లొ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న గారు,నాలుగో డివిజన్ కార్పొరేటర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి గారు,చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్ గారు,లక్ష్మి దేవిపల్లి మండల అధ్యక్షులు నవీన్ గారు,యువమోర్చ జిల్లా అధ్యక్షులు మోహనకృష్ణ గారు,మహిళ మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి గారు,యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల శ్రీనివాస్ గారు, యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా హరీష్ గారు, sc మోర్చా జిల్లా అధ్యక్షులు రాకేష్ గారు,తదితర మోర్చాలా నాయకులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు…

బీజేపీ ఆధ్వర్యంలో రాస్తోరోకో )…
కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 1:(పున్నమి ప్రతినిధి ): బీజేపీ అధ్యక్షులు శ్రీ నేను. రామచందర్రావు గారి అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లొ రాస్తోరోకో మరియు నిరసన కార్యక్రమం చెయ్యటం జరిగింది.అదే విధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం మరియు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయ పై దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్బంగా కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి పక్ష నాయకులను అరెస్ట్ చెయ్యటం రాజకీయ పార్టీ ల కార్యాలయాలపై దాడులకి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధం అని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలోనే తగిన సమాధానం చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమం లొ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న గారు,నాలుగో డివిజన్ కార్పొరేటర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి గారు,చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్ గారు,లక్ష్మి దేవిపల్లి మండల అధ్యక్షులు నవీన్ గారు,యువమోర్చ జిల్లా అధ్యక్షులు మోహనకృష్ణ గారు,మహిళ మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి గారు,యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల శ్రీనివాస్ గారు, యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా హరీష్ గారు, sc మోర్చా జిల్లా అధ్యక్షులు రాకేష్ గారు,తదితర మోర్చాలా నాయకులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు…

