Wednesday, 9 September 2026
  • Home  
  • జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల అధ్యక్షులు గా బి. వీరాంజనేయులు
- జనగాం

జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల అధ్యక్షులు గా బి. వీరాంజనేయులు

జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల అధ్యక్షునిగా బి వీరాంజనేయులు —————————————————————- ఈరోజు జిల్లా జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐఎన్టియుసి సర్వసభ్య సమావేశ ఏర్పాటు చేయడమైనది దీనిలో భాగంగా సభాధ్యక్షుడు నీలం ఐలేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది మరియు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఈ శ్రీధర్ ఎన్నికలను పర్యవేక్షించారు అలాగే జనగామ జిల్లా అధ్యక్ష బివిరాంజనేయులు, కార్యదర్శిగా సిహెచ్ నరేందర్ రెడ్డి మరియు జనగామ డివిజన్ అధ్యక్షులు మూల మహేందర్ కార్యదర్శిగా కే విజయ్ కుమార్ మరియు ఘనపూర్ డివిజన్ అధ్యక్షులుగా బి శ్రీధర్ కార్యదర్శిగా ఫయాజ్ మరియు కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది కార్మికులు డివిజన్ స్థాయిలో పాల్గొనడం జరిగినది

జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల అధ్యక్షునిగా బి వీరాంజనేయులు
—————————————————————-
ఈరోజు జిల్లా జనగామ జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐఎన్టియుసి సర్వసభ్య సమావేశ ఏర్పాటు చేయడమైనది దీనిలో భాగంగా సభాధ్యక్షుడు నీలం ఐలేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది మరియు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఈ శ్రీధర్ ఎన్నికలను పర్యవేక్షించారు అలాగే జనగామ జిల్లా అధ్యక్ష బివిరాంజనేయులు, కార్యదర్శిగా సిహెచ్ నరేందర్ రెడ్డి మరియు జనగామ డివిజన్ అధ్యక్షులు మూల మహేందర్ కార్యదర్శిగా కే విజయ్ కుమార్ మరియు ఘనపూర్ డివిజన్ అధ్యక్షులుగా బి శ్రీధర్ కార్యదర్శిగా ఫయాజ్ మరియు కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది కార్మికులు డివిజన్ స్థాయిలో పాల్గొనడం జరిగినది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.