వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ 420 హామీలను నెరవేర్చకపోవడం తులం బంగారం వికలాంగుల పింఛన్ వృద్ధుల పింఛన్ ఏ ఒక్క పనిని కూడా నెరవేర్చకపోవడంతో ఈరోజు బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ప్రజావాణిలోఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు


