Saturday, 5 September 2026
  • Home  
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు దీక్షకు భారీ గా బిజెపి కార్యకర్తల వాహనాల తరలింపు
- జనగాం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు దీక్షకు భారీ గా బిజెపి కార్యకర్తల వాహనాల తరలింపు

జనగామ,ఆగష్టు 25,పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు రెండు రోజుల దీక్షకి జనగామ జిల్లా సౌడ రమేష్ ఆధ్వర్యంలో జెండా ఊపి వాహనాలు జనగామ రైల్వే స్టేషన్ నుండి జిల్లాలోని పలు మండలాలనుండి 50 వాహనాలలో బిజెపి నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు వివిధ మోర్చా నాయకులు తరలి వెళ్లడం జరిగింది జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ 40 లక్షల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని కోటి మంది విద్యార్థి తల్లిదండ్రుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా చూడాలని లేనియెడల బిజెపి పార్టీ తరఫున ఉద్యమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ బల్ల శ్రీనివాస్ బొజ్జపల్లి సుభాష్ పల్లె కుమార్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటరెడ్డి పెద్దోజు జగదీష్ రాజు గోధుమల అశోక్ దూసరి శివకృష్ణ బాలకిషన్ ప్రశాంత్

జనగామ,ఆగష్టు 25,పున్నమి జిల్లా ప్రతినిధి :
ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు రెండు రోజుల దీక్షకి జనగామ జిల్లా సౌడ రమేష్ ఆధ్వర్యంలో జెండా ఊపి వాహనాలు జనగామ రైల్వే స్టేషన్ నుండి జిల్లాలోని పలు మండలాలనుండి 50 వాహనాలలో బిజెపి నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు వివిధ మోర్చా నాయకులు తరలి వెళ్లడం జరిగింది జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ 40 లక్షల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని కోటి మంది విద్యార్థి తల్లిదండ్రుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా చూడాలని లేనియెడల బిజెపి పార్టీ తరఫున ఉద్యమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ బల్ల శ్రీనివాస్ బొజ్జపల్లి సుభాష్ పల్లె కుమార్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటరెడ్డి పెద్దోజు జగదీష్ రాజు గోధుమల అశోక్ దూసరి శివకృష్ణ బాలకిషన్ ప్రశాంత్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.