Thursday, 17 September 2026
  • Home  
  • బిక్కవోలు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

బిక్కవోలు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి

బిక్కవోలు, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. సెప్టెంబర్ 23తో పదవీకాలం పూర్తికానున్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమతో పాటు మండలంలోని ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందించిన సేవలను అభినందిస్తూ వారి భవిష్యత్‌ కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, కాకినాడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా నాయకులు పాల్గొన్నారు.

బిక్కవోలు, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సభ్యులకు వివరించారు.

సెప్టెంబర్ 23తో పదవీకాలం పూర్తికానున్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమతో పాటు మండలంలోని ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందించిన సేవలను అభినందిస్తూ వారి భవిష్యత్‌ కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, కాకినాడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.