భద్రాచలం పర్యటనకు వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఖమ్మంలో బీజేపీ మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి, శ్రీరామనేని మణి నాగమణి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బండ్ల రిగన్ ప్రతాప్‌లు మంత్రి బండి సంజయ్ ని కలిశారు.



