Friday, 11 September 2026
  • Home  
  • ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కు ఘన సన్మానం
- జనగాం

ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కు ఘన సన్మానం

ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కు ఘన సన్మానం ———————————————— జనగాం, సెప్టెంబర్ 10,పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ జిల్లా స్థాయిలో ఫిజికల్ డైరెక్టర్ల విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఆవుల అశోక్ వ్యాయమదర్శకులు జడ్పిహెచ్ఎస్, చీటూరు జనగామ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులచే ఘనంగా సన్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం మరియు జనగామ జిల్లా అథ్లెక్స్ అసోసియేషన్ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ వృత్తిపరంగా అనేకమంది క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యేవిధంగా తర్ఫీదును ఇస్తూ అలాగే సమాజంలో మంచి పౌరునిగా అందరి పేరు మనల్ని పొంది ఈరోజు జనగామ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం అభినందనీయమని తెలియజేశారు, అశోక్ గారు మాట్లాడుతూ తనకు వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తనకు సంతోషాన్నిచ్చిందని అదేవిధంగా ఇక ముందు ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా ఎక్కువ సేవలను అందించడానికి బాధ్యతను పెంచిందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీనియర్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు వేదాంతం రవి, గౌస్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కమల్, కానుగంటి శేఖర్, పోతర్ల వినోద్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ పాండురంగారావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ, నరేష్, బంటి తదితరులు పాల్గొన్నారు.

ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కు ఘన సన్మానం
————————————————
జనగాం, సెప్టెంబర్ 10,పున్నమి జిల్లా ప్రతినిధి :
జనగామ జిల్లా స్థాయిలో ఫిజికల్ డైరెక్టర్ల విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఆవుల అశోక్ వ్యాయమదర్శకులు జడ్పిహెచ్ఎస్, చీటూరు జనగామ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులచే ఘనంగా సన్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం మరియు జనగామ జిల్లా అథ్లెక్స్ అసోసియేషన్ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ వృత్తిపరంగా అనేకమంది క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యేవిధంగా తర్ఫీదును ఇస్తూ అలాగే సమాజంలో మంచి పౌరునిగా అందరి పేరు మనల్ని పొంది ఈరోజు జనగామ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం అభినందనీయమని తెలియజేశారు, అశోక్ గారు మాట్లాడుతూ తనకు వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తనకు సంతోషాన్నిచ్చిందని అదేవిధంగా ఇక ముందు ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా ఎక్కువ సేవలను అందించడానికి బాధ్యతను పెంచిందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీనియర్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు వేదాంతం రవి, గౌస్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కమల్, కానుగంటి శేఖర్, పోతర్ల వినోద్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ పాండురంగారావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ, నరేష్, బంటి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.