హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సేవలను సీఎం ప్రశంసించారు. మూసీ పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం పునరుద్ధరణకు సహకారం కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. 30 వేల ఎకరాల్లో నెట్-జీరో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ