అహంకారం లేకుండా.చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ, తన హాస్పిటల్ ఎంత బిజీ ఉన్నా సమయం కేటాయిస్తున్నారు.
నాయకుల కోసమే కాదు, సామాన్య ప్రజల కోసం, ప్రజల కోసమే అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మానవత్వం చాటుకుంటున్నారు డాక్టర్ అనిల్ కుమార్ గారు.
ఈ విధంగా అహంకారం లేకుండా, “నేనున్నాను” అంటూ సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందడుగు వేయడమే కాకుండా, ఆదర్శంగా నిలుస్తున్నారు.
అలాంటి వారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు *డాక్టర్ అనిల్ కుమార్ గారికి…* 🙏
ప్రతి ఒక్కరికి ఆదర్శం గా నిలుస్తున్న GDR ట్రస్ట్ చేర్మెన్ డా. అనిల్ కుమార్ గారు
అహంకారం లేకుండా.చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ, తన హాస్పిటల్ ఎంత బిజీ ఉన్నా సమయం కేటాయిస్తున్నారు. నాయకుల కోసమే కాదు, సామాన్య ప్రజల కోసం, ప్రజల కోసమే అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మానవత్వం చాటుకుంటున్నారు డాక్టర్ అనిల్ కుమార్ గారు. ఈ విధంగా అహంకారం లేకుండా, “నేనున్నాను” అంటూ సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందడుగు వేయడమే కాకుండా, ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు *డాక్టర్ అనిల్ కుమార్ గారికి…* 🙏

