వార్త ముఖ్యాంశాలు
- పలమనేరు, జూన్28,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం నేషనల్ ఏహ్యూమన్ రైట్స్ కరప్షన్ అండ్ ఎరడ్యుకేషన్ ఫోరమ్ జాతీయ ఉపాధ్యక్షుడు దండు రవి ఆదివారం గంగవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణఆచారికి ఇన్ ఫ్రారెడ్ ధర్మామీటర్ వితరణ చేశారు.
- ఈ సందర్భంగా దండు రవి మాట్లాడుతూ...
- పోలీసులు కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిత్యం విధులు నిర్వహిస్తున్నారు.
పలమనేరు, జూన్28,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం నేషనల్ ఏహ్యూమన్ రైట్స్ కరప్షన్ అండ్ ఎరడ్యుకేషన్ ఫోరమ్ జాతీయ ఉపాధ్యక్షుడు దండు రవి ఆదివారం గంగవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణఆచారికి ఇన్ ఫ్రారెడ్ ధర్మామీటర్ వితరణ చేశారు. ఈ సందర్భంగా దండు రవి మాట్లాడుతూ… పోలీసులు కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులకు తన వంతు సాయంగా ఇన్ ఫ్రారెడ్ థర్మామీటర్, శానిటైజర్ వితరణ చేసినట్లు ఆయన తెలిపారు.