Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అల్లిక మధు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి అభినందనలు..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అల్లిక మధు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి అభినందనలు..!

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు ,పున్నమి న్యూస్ ఆగస్ట్ 23 :/// కొండాపురం మండలం గరిమెనపెంట సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన అల్లిక మధు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి…
  • ఈ సందర్భంగా అల్లిక మధు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యత ను వమ్ము చేయక వన్నె తెస్తానని, రైతులకు అండగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.

వింజమూరు ,పున్నమి న్యూస్ ఆగస్ట్ 23 :///

కొండాపురం మండలం గరిమెనపెంట సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన అల్లిక మధు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లిక మధు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యత ను వమ్ము చేయక వన్నె తెస్తానని, రైతులకు అండగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *