జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రారంభం కాకపోవడంతో భవనం నిరుపయోగంగా మారింది. ఫలితంగా గ్రామీణులకు అందాల్సిన వైద్య సేవలు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపకేంద్రాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

పూర్తయినా ప్రారంభం కాని సముద్రాల ఆరోగ్య ఉపకేంద్రం