Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అందుకే మద్యం ధరలు భారీగా పెంచం:జగన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీ:మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.ఇవాళ కొలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమావేశమయ్యారు.మద్యం విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పరిమితం…

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ

ఏపీ:మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.ఇవాళ కొలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమావేశమయ్యారు.మద్యం విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పరిమితం చేశామని, మద్యపాన నియంత్రణలో భాగంగా త్వరలోనే మద్యం దుకాణాలను తగ్గిస్తామని తెలిపారు.ఇప్పటికే పర్మిట్ రూంలను రద్దు చేశామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *