డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గురువారం పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ, స్థానిక నాయకులతో కలిసి తంగిరాల సౌమ్యకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పరస్పర అభినందనలు తెలుపుకున్న నేతలు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలఅమలుపై చర్చించినట్లు తెలిసింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పి.గన్నవరం ఎమ్మెల్యేను కలిసిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య