Saturday, 18 April 2026
  • Home  
  • పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభం – భోజనం వడ్డించిన హోంమంత్రి అనిత..
- అనకాపల్లి

పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభం – భోజనం వడ్డించిన హోంమంత్రి అనిత..

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్): పాయకరావుపేటలో రూ.61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్‌ను రాష్ట్ర హోంమంత్రి అనిత ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభంతో స్థానికులకు ఉపశమనం లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.