పదవ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మండలాల వారీగా అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానాలు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదివి సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. విజయం సాధించిన వారు ఇదే క్రమశిక్షణతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉండాలని కోరుతూ ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

పదవ తరగతి ఫలితాలు: విద్యార్థులకు అభినందనలు తెలిపిన మేకపాటి విక్రమ్ రెడ్డి