Monday, 28 September 2026
  • Home  
  • పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు
- రాజన్న సిరిసిల్ల

పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఈనెల 30న సిరిసిల్ల పట్టణంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సభ నేపథ్యంలో ప్రధాన రహదారులు కూడల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.