Thursday, 1 October 2026
  • Home  
  • నేరాలకు దూరంగా సత్ప్రవర్తనతో జీవించాలి
- నంద్యాల

నేరాలకు దూరంగా సత్ప్రవర్తనతో జీవించాలి

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. యువతను నేరాల వైపు ప్రోత్సహించడం, బెదిరింపులు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.పోలీసుల సూచనలను బేఖాతరు చేసి తిరిగి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.