Monday, 14 September 2026
  • Home  
  • నేడు చమర్తి ప్రజా దర్బార్*”తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా..
- అన్నమయ్య

నేడు చమర్తి ప్రజా దర్బార్*”తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా..

నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు నేడు రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు ఉదయం 10:00 కు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు క్యాడర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. కావున పై కార్యక్రమాలలో ప్రజలు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, రాజంపేట.

నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు నేడు రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు ఉదయం 10:00 కు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు

అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు క్యాడర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరిస్తారు.

కావున పై కార్యక్రమాలలో ప్రజలు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

ఇట్లు,
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, రాజంపేట.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.