Saturday, 26 September 2026
  • Home  
  • ఇంటి నుంచే పోలీస్ సేవలు
- ఆంధ్రప్రదేశ్

ఇంటి నుంచే పోలీస్ సేవలు

ఏపీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీపోలీస్.జీవోవీ.ఇన్’ ద్వారా ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే 60కి పైగా పౌరసేవలు పొందవచ్చని ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు, పిటిషన్ స్టేటస్, ఎఫ్‌ఐఆర్ వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీ, పాస్‌పోర్ట్, ఉద్యోగుల వెరిఫికేషన్, పోగొట్టుకున్న వస్తువుల నమోదు, మిస్సింగ్ వ్యక్తుల వివరాలు, ఈ-చలాన్లు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రత్యేకంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వెబ్‌సైట్ ద్వారా సేవలు పొందడం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏపీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్

‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీపోలీస్.జీవోవీ.ఇన్’ ద్వారా ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే 60కి పైగా పౌరసేవలు పొందవచ్చని ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు, పిటిషన్ స్టేటస్, ఎఫ్‌ఐఆర్ వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీ, పాస్‌పోర్ట్, ఉద్యోగుల వెరిఫికేషన్, పోగొట్టుకున్న వస్తువుల నమోదు, మిస్సింగ్ వ్యక్తుల వివరాలు, ఈ-చలాన్లు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రత్యేకంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వెబ్‌సైట్ ద్వారా సేవలు పొందడం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.