Monday, 13 July 2026
  • Home  
  • నెల్లూరు, DR. ఉత్తమ్ హోటల్ నందు రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు, DR. ఉత్తమ్ హోటల్ నందు రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్

నెల్లూరు, DR. ఉత్తమ్ హోటల్ నందు రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వై.యస్.ఆర్.సి.పి. రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానం చేసి పుష్పగుచ్చాన్ని అందజేసిన.. రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్ కమిటీ సభ్యులు మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు

నెల్లూరు, DR. ఉత్తమ్ హోటల్ నందు రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వై.యస్.ఆర్.సి.పి. రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానం చేసి పుష్పగుచ్చాన్ని అందజేసిన..

రాయలసీమ ఎత్తిపోతల పథకం
టాస్క్ పోర్స్ కమిటీ సభ్యులు
మరియు
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి
సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు

వీరి చలపతిరావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి Cinemaలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.