Monday, 1 June 2026
  • Home  
  • నెల్లూరు : నెల్లూరులో జనసేన గర్జన.. సచివాలయాల్లో సిబ్బంది ఏరి?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు : నెల్లూరులో జనసేన గర్జన.. సచివాలయాల్లో సిబ్బంది ఏరి?

నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ సచివాలయాల్లో తీవ్ర సిబ్బంది కొరతను తీర్చాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల డిమాండ్ చేశారు. 15 మంది ఉండాల్సిన చోట ముగ్గురే ఉండటంతో 2,700 కుటుంబాలకు సేవలు అందడం లేదని మండిపడ్డారు. గాంధీ బొమ్మ సెంటర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. Uploaded Video:

నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ సచివాలయాల్లో తీవ్ర సిబ్బంది కొరతను తీర్చాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల డిమాండ్ చేశారు. 15 మంది ఉండాల్సిన చోట ముగ్గురే ఉండటంతో 2,700 కుటుంబాలకు సేవలు అందడం లేదని మండిపడ్డారు. గాంధీ బొమ్మ సెంటర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.