Tuesday, 22 September 2026
  • Home  
  • నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పర్యటన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పర్యటన

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. స్థానికంగా ఉన్న హోటల్ కి సంబంధించి ట్రేడ్ లైసెన్సులను కమిషనర్ తనిఖీ చేశారు వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్స్ ను పొందాలని వారికి సూచించారు. అనంతరం సమీప ప్రాంతాలలో డ్రైన్ కాలువల ద్వారా మురుగునీటి ప్రవాహం జరిగే ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. స్థానికులను అడిగి పారిశుధ్య నిర్వహణపై ప్రతిరోజూ జరుగుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి శనివారం పర్యటించారు.
స్థానికంగా ఉన్న హోటల్ కి సంబంధించి ట్రేడ్ లైసెన్సులను కమిషనర్ తనిఖీ చేశారు వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్స్ ను పొందాలని వారికి సూచించారు.
అనంతరం సమీప ప్రాంతాలలో డ్రైన్ కాలువల ద్వారా మురుగునీటి ప్రవాహం జరిగే ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. స్థానికులను అడిగి పారిశుధ్య నిర్వహణపై ప్రతిరోజూ జరుగుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.