Thursday, 16 July 2026
  • Home  
  • నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా విజిబుల్ పోలీసింగ్: ఎస్పీ అజిత ఆదేశాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా విజిబుల్ పోలీసింగ్: ఎస్పీ అజిత ఆదేశాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నేరాలపై నిఘా పెంచారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పెంచి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా సమాచారం ఉంటే డయల్ -112 లేదా ఈగల్ సెల్ నంబర్ 1972కు కాల్ చేయాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.