వేల్పూరు. మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన రెండు రూములూ వి డి సి సభ్యులు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు ఆలయ పూజారి పాల్గొన్నారు.

- నిజామాబాద్
నూతనంగా నిర్మించిన రూములనుప్రారంభించిన వీడీసీ సభ్యులు