Monday, 17 August 2026
  • Home  
  • నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నల్లమిల్లి

రాజమహేంద్రవరంలోని మంజీరా ఫంక్షన్ హాల్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ఐఏఎస్ గారి కుమారుడి నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాణ్యం నియోజకవర్గ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, సనాతని దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువు ప్రత్యూష, వరుడు భరత్‌లను వారు ఆశీర్వదించి, వారి నూతన జీవితం సుఖసంతోషాలతో, విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

రాజమహేంద్రవరంలోని మంజీరా ఫంక్షన్ హాల్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ఐఏఎస్ గారి కుమారుడి నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాణ్యం నియోజకవర్గ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, సనాతని దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వధువు ప్రత్యూష, వరుడు భరత్‌లను వారు ఆశీర్వదించి, వారి నూతన జీవితం సుఖసంతోషాలతో, విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.