చెన్నారావుపేట, సెప్టెంబర్ 15 ( సీఎం రిలీఫ్‌ఫండ్ వరమని పాత మగ్దంపురం గ్రామ సర్పంచ్ ననుమాస కరుణాకర్ అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పాత మగ్దంపురం గ్రామానికి చెందిన కట్టూరి లక్ష్మణాచారికి రూ.19 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయ్యాయి. ఆ చెక్కును బాధితుడికి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్వాల శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ ననుమాస వీరస్వామి, వార్డు సభ్యులు నాంపల్లి సంపత్, నాయకులు బొత్త, పాషా, యూత్ అధ్యక్షులు గద్దల ప్రశాంత్, పరికినవీన్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

నిరు పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్