Monday, 8 June 2026
  • Home  
  • నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం రోజు వారి పరిహారాలు
- భక్తి

నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం రోజు వారి పరిహారాలు

నవగ్రహాల స్థితి మన జీవిత ప్రభావం చూపుతుందని జ్యోతిష్శాస్త్రం లో వివరించబడింది. కాబట్టి ప్రతి గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వారంలో ప్రతిరోజు ప్రత్యేక పరిహారాలు సూచించబడతాయి. 1. ఆదివారం రోజు సూర్యునికి అర్ఘ్యం 3 సార్లు విడవలేను 2. సోమవారం రోజు శివారాధన చేయవలెను 3. మంగళవారం రోజు హనుమంతునికి పూజ చేయవలెను 4. బుధవారం రోజు మహా గణపతికి పూజ చేయవలెను 5. గురువారం రోజు విష్ణుమూర్తికి పూజ చేయవలెను 6. శుక్రవారం రోజు గౌరీదేవికి, లక్ష్మీదేవికి పూజ చేయించవలెను 7. శనివారం రోజు శని దేవుడికి నువ్వుల నూనె నువ్వులు దానవులు ఇవ్వటం, శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయించటం వీటి ద్వారా గ్రహదోషాలు తొలగి శుభాశుభ ఫలితాలు పొందవచ్చని నమ్మవచ్చును

నవగ్రహాల స్థితి మన జీవిత ప్రభావం చూపుతుందని జ్యోతిష్శాస్త్రం లో వివరించబడింది. కాబట్టి ప్రతి గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వారంలో ప్రతిరోజు ప్రత్యేక పరిహారాలు సూచించబడతాయి.
1. ఆదివారం రోజు సూర్యునికి అర్ఘ్యం 3 సార్లు విడవలేను
2. సోమవారం రోజు శివారాధన చేయవలెను
3. మంగళవారం రోజు హనుమంతునికి పూజ చేయవలెను
4. బుధవారం రోజు మహా గణపతికి పూజ చేయవలెను
5. గురువారం రోజు విష్ణుమూర్తికి పూజ చేయవలెను
6. శుక్రవారం రోజు గౌరీదేవికి, లక్ష్మీదేవికి పూజ చేయించవలెను
7. శనివారం రోజు శని దేవుడికి నువ్వుల నూనె నువ్వులు దానవులు ఇవ్వటం, శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయించటం
వీటి ద్వారా గ్రహదోషాలు తొలగి శుభాశుభ ఫలితాలు పొందవచ్చని నమ్మవచ్చును

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.