సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి @
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామంలో ఇన్నా ఫతేహన సున్నీ జామియా మస్జిద్ నగరం నందు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గన్నవరం శాసన సభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొని,మస్జిద్ కమిటీ మరియు గన్నవరం శాసనసభ్యులు మెగా డిఎస్సీ 2025 నందు సెలెక్ట్ అయిన మహ్మద్ శంషుద్దీన్, షేక్ సుభాని లను ఘనంగా సత్కరించారు

నగరం లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి.
సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామంలో ఇన్నా ఫతేహన సున్నీ జామియా మస్జిద్ నగరం నందు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గన్నవరం శాసన సభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొని,మస్జిద్ కమిటీ మరియు గన్నవరం శాసనసభ్యులు మెగా డిఎస్సీ 2025 నందు సెలెక్ట్ అయిన మహ్మద్ శంషుద్దీన్, షేక్ సుభాని లను ఘనంగా సత్కరించారు

