Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం… అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాను

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం… అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాను

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ అందరితో చర్చించి...
  • చాలా సంస్కరణలు తెచ్చాను కరిక్యులంలో మార్పులు తెచ్చాం..
  • వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని మరింత విస్తృతపరిచాం.

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @

అందరితో చర్చించి… చాలా సంస్కరణలు తెచ్చాను

కరిక్యులంలో మార్పులు తెచ్చాం..
వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని మరింత విస్తృతపరిచాం.
సెమిస్టర్ వైజ్ బుక్స్ ప్రచురించాం.
శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం.
రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *