Saturday, 17 January 2026
  • Home  
  • ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించిన సి.ఐ.
- తిరుపతి

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించిన సి.ఐ.

తొట్టంబేడు పున్నమి న్యూస్ డిసెంబర్ 18, తొట్టంబేడు మండలం శివనాథపురం కొత్త కండ్రిగ జంక్షన్లో తొట్టంబేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య ఆధ్వర్యంలో కానిస్టేబుల్ లోకేష్, రాజేష్ , ఎస్ .టి. ఎఫ్ సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సి.ఐ. తిమ్మయ్య మాట్లాడుతూ.. మీ ప్రాణం _మీ బాధ్యత, మీ భద్రతే _ మా బాధ్యత అంటూ ఫ్రెండ్లీ పోలీస్ పద్ధతిలో ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆయన కోరారు. వాహనదారులు హెల్మెట్ వాడాలని ఎంతో పటిష్టముగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అందుకు ద్విచక్ర వాహనదారులు సహకరించాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆర్.సి తనిఖీలను చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.