Friday, 11 July 2025
  • Home  
  • దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా బిసిలకు పెద్దపీట
- Featured

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా బిసిలకు పెద్దపీట

మనుబోలు( పున్నమి విలేఖరి)19 ,అక్టోబర్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు 139 B.C కులాలకు చెందిన 56 B.C కార్పొరేషన్ చైర్మన్లను ఎన్నిక చేస్తూ నిర్ణయం తీసుకున్నా సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్కిల్ లోని స్వర్గీయ డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి, మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పాలాభిషేకం చేశారు బీసీ పక్షపాతిగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఆయనకు దక్కుతుందని బీసీలకు రాజాధికారం అందించాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్నారని తెలియజేశరు జగన్ చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి అని అన్నారు బిసి లకి తగ్గిన ప్రాధాన్యత ను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని చూసి ఇంకనైన చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని జిల్లా బీసీ నాయకులు,జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ అన్నారు.బిసిల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్ లు చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు బిసి లను అడ్డంగా చేసుకొని అధికారంలోకి వచ్చి బీసీలను మరచిపోయి నాడని విమర్శించారు.బీసీ ల అభివృద్ధి కి పైసా కేటాయించిన దాఖలాలు లేవని అన్నారు తమ ప్రభుత్వం బిసి సంక్షేమ దిశగా అడుగులు వేస్తోందన్నారు ఈ కార్యక్రమంలోనాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,కుడుముల వెంకటరమణయ్య,రంగారెడ్డి ,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు


మనుబోలు( పున్నమి విలేఖరి)19 ,అక్టోబర్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు 139 B.C కులాలకు చెందిన 56 B.C కార్పొరేషన్ చైర్మన్లను ఎన్నిక చేస్తూ నిర్ణయం తీసుకున్నా సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్కిల్ లోని స్వర్గీయ డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి, మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పాలాభిషేకం చేశారు
బీసీ పక్షపాతిగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఆయనకు దక్కుతుందని బీసీలకు రాజాధికారం అందించాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్నారని తెలియజేశరు జగన్ చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి అని అన్నారు
బిసి లకి తగ్గిన ప్రాధాన్యత ను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని చూసి ఇంకనైన చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని జిల్లా బీసీ నాయకులు,జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ అన్నారు.బిసిల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్ లు చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు బిసి లను అడ్డంగా చేసుకొని అధికారంలోకి వచ్చి బీసీలను మరచిపోయి నాడని విమర్శించారు.బీసీ ల అభివృద్ధి కి పైసా కేటాయించిన దాఖలాలు లేవని అన్నారు తమ ప్రభుత్వం బిసి సంక్షేమ దిశగా అడుగులు వేస్తోందన్నారు ఈ కార్యక్రమంలోనాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,కుడుముల వెంకటరమణయ్య,రంగారెడ్డి ,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.