అనకాపల్లి జిల్లా, మే 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
దుప్పితూరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గ్రామ తరలింపు సమస్యలు, నిర్వాసితుల భవిష్యత్తుపై మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని కలిసి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం గ్రామస్తులకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. పునరావాసం, అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దుప్పితూరు సమస్యల పరిష్కారానికి త్వరలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయని సమాచారం.

దుప్పితూరు గ్రామస్తుల ఆవేదనకు సీఎం స్పందన నిర్వాసితులకు అన్యాయం జరగదన్న చంద్రబాబు హామీ..
అనకాపల్లి జిల్లా, మే 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి): దుప్పితూరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గ్రామ తరలింపు సమస్యలు, నిర్వాసితుల భవిష్యత్తుపై మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని కలిసి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం గ్రామస్తులకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. పునరావాసం, అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దుప్పితూరు సమస్యల పరిష్కారానికి త్వరలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయని సమాచారం.

