Friday, 15 May 2026
  • Home  
  • సీతారామపురం నూతన ఎస్సై వెంకట రాజేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురం నూతన ఎస్సై వెంకట రాజేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

సీతారామపురం నూతన ఎస్సై వెంకట రాజేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సీతారామపురం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకట రాజేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలతో సాన్నిహిత్యంగా వ్యవహరిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పోలీసు సిబ్బందితో సమన్వయంతో పనిచేసి సీతారామపురం మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

సీతారామపురం నూతన ఎస్సై వెంకట రాజేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సీతారామపురం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకట రాజేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలతో సాన్నిహిత్యంగా వ్యవహరిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పోలీసు సిబ్బందితో సమన్వయంతో పనిచేసి సీతారామపురం మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.