వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి మరియు రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ పాల్గొని వారు మాట్లాడుతూ
భూమి కోసం. ముక్తి కోసం .పేద ప్రజల విముక్తి కోసం. అలుపెరుగని పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ గారిపోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజక కులస్తులు చాకలి ఐలమ్మను ఆదర్శంగా చేసుకుని ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది అలనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో వీరనారి చాకలి ఐలమ్మ రజాకారుల కు. భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన ఆమె పోరాటం చిరస్మరణీయమని అభివర్ణించారు
ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల రజక సంఘం అధ్యక్షుడు సంగం రామచంద్రు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల ఉపాధ్యక్షులు ఆరేల్లి కుమారస్వామి ప్రధాన కార్యదర్శి ఉప్పుల వీరస్వామి డైరెక్టర్ నార్ల గిరి రవి చాగంటి రాజు ఓరు గంటి అశోక్ దూది గాని రమేష్ కొత్తపెళ్లి ప్రభాకర్ శ్యామ్ మర్రి రమేష్ గూడెల్లి యాకయ్య ఉప్పుల బిక్షపతిరజక కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాలు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి మరియు రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ పాల్గొని వారు మాట్లాడుతూ భూమి కోసం. ముక్తి కోసం .పేద ప్రజల విముక్తి కోసం. అలుపెరుగని పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ గారిపోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజక కులస్తులు చాకలి ఐలమ్మను ఆదర్శంగా చేసుకుని ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది అలనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో వీరనారి చాకలి ఐలమ్మ రజాకారుల కు. భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన ఆమె పోరాటం చిరస్మరణీయమని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల రజక సంఘం అధ్యక్షుడు సంగం రామచంద్రు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల ఉపాధ్యక్షులు ఆరేల్లి కుమారస్వామి ప్రధాన కార్యదర్శి ఉప్పుల వీరస్వామి డైరెక్టర్ నార్ల గిరి రవి చాగంటి రాజు ఓరు గంటి అశోక్ దూది గాని రమేష్ కొత్తపెళ్లి ప్రభాకర్ శ్యామ్ మర్రి రమేష్ గూడెల్లి యాకయ్య ఉప్పుల బిక్షపతిరజక కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

