Tuesday, 26 May 2026
  • Home  
  • తిరుమలలో భక్తుల రద్దీ | సర్వదర్శనానికి 14 గంటల సమయం
- ఆంధ్రప్రదేశ్

తిరుమలలో భక్తుల రద్దీ | సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వారం రోజులుగా కొనసాగిన భక్తుల రద్దీ సోమవారం కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు భక్తులు వేచియున్నారు. సర్వదర్శనం భక్తులకు 14 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఆదివారం అత్యధికంగా 98,058 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు దాదాపు 18,45,823 మంది దర్శించుకోగా, కొన్ని తేదీలలో రోజుకు 90 వేలకు పైగా భక్తులు వచ్చారు. ఇదే రద్దీ కొనసాగితే ఈ నెలలో దాదాపు 25 లక్షల మంది శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.