Wednesday, 26 August 2026
  • Home  
  • తిమ్మాజి పెట్: సీపీఐ కరపత్రాల విడుదల.. పాదయాత్రకు పిలుపు
- నాగర్‌కర్నూల్

తిమ్మాజి పెట్: సీపీఐ కరపత్రాల విడుదల.. పాదయాత్రకు పిలుపు

తిమ్మాజిపేట: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా ఆగస్టు 6 నుంచి నిర్వహించే సీపీఐ పాదయాత్రల కరపత్రాలను తిమ్మాజిపేటలో విడుదల చేశారు. ఈనెల 8న తమ మండలానికి వచ్చే పాదయాత్ర బృందానికి ప్రజలు సహకరించాలని సీపీఐ మండల కార్యదర్శి కాజమెనుద్దీన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ కోరారు. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీకి తరలిరావాలన్నారు. కార్యక్రమంలో యాదయ్య, కృష్ణయ్య, దేవేందర్, అశోక్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.