కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళరేవులో శనివారం ప్రజా సంఘాల కార్యాలయంలో
ప్రముఖ పార్లమెంటేరియన్, సిద్ధాంతకర్త, సిపిఎం పార్టీ పూర్వపు ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పుస్తకంపై స్టడీ సర్కిల్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సీతారాం ఏచూరి సిపిఎం పార్టీకి మరియు దేశానికి చేసిన సేవలను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుముడీ ఈశ్వరరావు,రాజశేఖర్, రాజబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తాళ్లరేవులో కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా కులనిర్మూలన పుస్తకంపై స్టడీ సర్కిల్
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళరేవులో శనివారం ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రముఖ పార్లమెంటేరియన్, సిద్ధాంతకర్త, సిపిఎం పార్టీ పూర్వపు ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పుస్తకంపై స్టడీ సర్కిల్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సీతారాం ఏచూరి సిపిఎం పార్టీకి మరియు దేశానికి చేసిన సేవలను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుముడీ ఈశ్వరరావు,రాజశేఖర్, రాజబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

