తద: తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గం, తడ మండలం వాటంబేడు సచివాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం స్థానికంగా విశేష ప్రజాదరణ పొందింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ గ్రామస్తులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ప్రజల పట్ల ఆమె చూపుతున్న ఆప్యాయత, నిబద్ధత గ్రామాల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళి, ముఖ్యంగా వికలాంగుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకోవడం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. “ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నాకు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి కలవండి, ప్రజా సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను” అని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు

తడా -రుపతిజిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గం, తడ మండలం వాటంబేడు

3 Comments
Asuresh
July 10, 2026పిల్లలకు వస్తువులు విత్తనాలు
Asuresh
July 10, 2026*ఘనంగా రామన్నపేటలో సలేంద్రాలు*
వేల్పూర్ మండలంలోని రామన్నపేటలో వర్షాలు కురవాలని అయ్యల గుట్ట ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సలేంద్రాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువ జామునే తడపాకల్ గోదావరి నది నుండి పవిత్ర జలాల్ని తెచ్చి గ్రామంలోని అన్ని గ్రామ దేవతలు, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు. గోదావరి జలాల్ని తెచ్చిన వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పాటు మీది హన్మాన్ గుడి నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అయ్యలగుట్ట ఆలయ అభివృద్ధి కమిటి అధ్యక్షుడు రాజారపు శోభన్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరునుడు కరుణించి వర్షాలు కురవాలనే సంకల్పంతో ఈ సలేంద్రాల కార్యక్రమాన్ని నిర్వహించాము. కార్యక్రమంలో అధ్యక్షుడు రాజారపు శోభన్, ఉపాధ్యక్షుడు గౌరి సంజీవ్, కోశాధికారి జంగిటి సాయన్న, సలహాదారులు ఎలుక శ్రీనివాస్ గౌడ్, కుర్మ నర్సయ్య, కమిటీ సభ్యులు, గ్రామదేవతల పూజారి ఎల్లాకర్ వివిధ కుల సంఘాల నుండి వచ్చిన మహిళలు, పురుషులు, తదితరులు పాల్గొన్నారు.
Asuresh
July 10, 2026ఘనంగా రామన్నపేట గ్రామంలో సవేంద్రాలు