Friday, 7 August 2026
  • Home  
  • డీఎస్సీ అవకతవకలపై రిలే నిరాహార దీక్ష.. లోకేష్ రాజీనామా చేయాలని కాకాణి డిమాండ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డీఎస్సీ అవకతవకలపై రిలే నిరాహార దీక్ష.. లోకేష్ రాజీనామా చేయాలని కాకాణి డిమాండ్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 8 పున్నమి ప్రతినిధి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి కూడలిలో డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ యువత, నిరుద్యోగులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీక్షను విరమింపజేసి, డీఎస్సీపై సమగ్ర విచారణ జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కాకాణి పూజిత మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 8 పున్నమి ప్రతినిధి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి కూడలిలో డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ యువత, నిరుద్యోగులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీక్షను విరమింపజేసి, డీఎస్సీపై సమగ్ర విచారణ జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కాకాణి పూజిత మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.