*జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 5/ 9 /2026*
*డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త మరియు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి విజయ కుమారి విద్యాశాఖ ఏఎమ్ఓ దుంకుడు శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు ఇందులో 69 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అందులో మల్లారెడ్డిపల్లి లో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తిరుమల నాగేంద్ర కుమార్ ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా అధ్యక్షుడు నర్సింలు గౌడ్ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు*


