జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి పురస్కరించుకొని స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పించిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారు
*కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ గారు, రాజుపాలెం మండల మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వరరెడ్డి గారు, నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి గారు, రామాంజనేయులు,మురళీధర్ రెడ్డి, వెంకటకొండయ్య,రమణ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు*


