Saturday, 5 September 2026
  • Home  
  • చీరల పంపిణీ పై ప్రభుత్వం కసరత్తు
- రాజన్న సిరిసిల్ల

చీరల పంపిణీ పై ప్రభుత్వం కసరత్తు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే సగం చీరలు జిల్లాలకు చేరగా మిగిలినవి త్వరలో రానున్నాయి దసరాకు ముందే పంపిణీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు పారదర్శకత కోసం ప్రతి మహిళకు చీర అందజేతను ఫోటోతో నమోదు చేయనున్నట్లు సమాచారం గతంలో పాలపిట్ట రంగు చీరలు ఇవ్వగా ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేయనున్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే సగం చీరలు జిల్లాలకు చేరగా మిగిలినవి త్వరలో రానున్నాయి దసరాకు ముందే పంపిణీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు పారదర్శకత కోసం ప్రతి మహిళకు చీర అందజేతను ఫోటోతో నమోదు చేయనున్నట్లు సమాచారం గతంలో పాలపిట్ట రంగు చీరలు ఇవ్వగా ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేయనున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.