నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రభుత్వం కుమ్మర కులస్తులకు కేటాయించిన సర్వే నెం.293 లో గల ఎ.3.32 సెంట్లు కుమ్మర మన్యం భూమిని అదే గ్రామానికి చెందిన అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి వారి తండ్రి చిన్నారెడ్డి 1బి అడంగల్, రెవెన్యూ రికార్డ్స్ అధికారబలం ఉపయోగించి కుమ్మరమన్యం భూ కబ్జా చేసినందుకు, ఆ భూ కబ్జాకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చిన ప్రభుత్వ అధికారుల ధోరణికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పెళ్లూరు సుమన్ ప్రజాపతి నాయకత్వంలో జూలై 8వ తేదీన చలో మర్రిపాడు నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలో నున్న కుమ్మర యువసేన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన కావలి నియోజకవర్గ ఇంచార్జి బెజవాడ అభిసాగర్ ప్రజాపతి మాట్లాడుతూ కావలి నియోజకవర్గం నుంచి కూడా వందలాది మంది కుమ్మర్లు చలో మర్రిపాడు నిరసన కార్యక్రమానికి తరలిరావలిసిందిగా పిలుపునిచ్చారు.

చలో మర్రిపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చిన కుమ్మర యువసేన కావలి నియోజకవర్గ ఇంచార్జి బెజవాడ అభిసాగర్ ప్రజాపతి