రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద సోమవారం ఉదయం పల్సర్ బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే వారిని ఆంబులెన్స్ లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరికీ తీవ్ర గాయాలు