Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

దరఖాస్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రతిపాదనలో కంప్యూటర్ బోధించేందుకు లెక్చరర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.
  • ఎం సీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు ఈ నెల 20వ తేదీ (గురువారం) 11 గంటలకు స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, P.G.
  • 55% తో పాటు NET/SET, Ph D.

గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రతిపాదనలో కంప్యూటర్ బోధించేందుకు లెక్చరర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎం సీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు ఈ నెల 20వ తేదీ (గురువారం) 11 గంటలకు స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, P.G. 55% తో పాటు NET/SET, Ph D. ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *