ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 22 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ నరేష్ కుమార్, సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రతి అర్జీని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 22 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ నరేష్ కుమార్, సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రతి అర్జీని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

