Tuesday, 8 September 2026
  • Home  
  • గుజరాత్ లో అన్యాయంగా అకారణంగా కాజల్ అనే మహిళను బస్టాండ్ లో అందరు చూస్తుండగానే దారుణంగా చంపిన ఫైజల్ అనే ఉన్మాది
- విశాఖపట్నం

గుజరాత్ లో అన్యాయంగా అకారణంగా కాజల్ అనే మహిళను బస్టాండ్ లో అందరు చూస్తుండగానే దారుణంగా చంపిన ఫైజల్ అనే ఉన్మాది

గుజరాత్ లో అన్యాయంగా అకారణంగా కాజల్ అనే మహిళను బస్టాండ్ లో అందరు చూస్తుండగానే దారుణంగా చంపిన ఫైజల్ అనే ఉన్మాది… ఎట్టకేలకు పోలీస్ లు వాన్ని పట్టుకుని తాళ్లతో కట్టేసి నడి రోడ్డులో అందరు చూస్తుండగా కొట్టారు..తర్వాత వాడు ఏ బస్టాండ్ లో అయితే అమ్మాయిని చంపాడో ఆ బస్టాండ్ కు తీసుకెళ్లి అందరూ చూస్తుండగా కుక్కను కొట్టినట్టు కొట్టారు…. యూపీ,,, బెంగాల్,, గుజరాత్,, ఎంపీ,, మహారాష్ట్ర లో చేసినట్టు మన తెలుగు రాష్ట్రాలల్లో ఎందుకు చెయ్యట్లేదు… ఇక్కడ కూడా తప్పు చేసిన వాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి,, అప్పుడే దారికి ఒస్తారు,, నేరాలు కంట్రోల్ అయితయ్… తప్పు చేయాలి అంటే భయం కలగాలి.. సరైన ప్రభుత్వం ఉంటే తప్పు చేసే వాళ్లకు భయం కలుగుతుంది… మనం తప్పు చేస్తే తప్పుకు తగిన శిక్ష ప్రభుత్వం విధించి తీరుతుంది అని భయంతో తప్పు చెయ్యరు… సామాన్య ప్రజలు అమాయకులు సురక్షితంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉండాలంటే సరైన ప్రభుత్వం ఉండాలి… Uploaded Video:

గుజరాత్ లో అన్యాయంగా అకారణంగా కాజల్ అనే మహిళను బస్టాండ్ లో అందరు చూస్తుండగానే దారుణంగా చంపిన ఫైజల్ అనే ఉన్మాది… ఎట్టకేలకు పోలీస్ లు వాన్ని పట్టుకుని తాళ్లతో కట్టేసి నడి రోడ్డులో అందరు చూస్తుండగా కొట్టారు..తర్వాత వాడు ఏ బస్టాండ్ లో అయితే అమ్మాయిని చంపాడో ఆ బస్టాండ్ కు తీసుకెళ్లి అందరూ చూస్తుండగా కుక్కను కొట్టినట్టు కొట్టారు…. యూపీ,,, బెంగాల్,, గుజరాత్,, ఎంపీ,, మహారాష్ట్ర లో చేసినట్టు మన తెలుగు రాష్ట్రాలల్లో ఎందుకు చెయ్యట్లేదు… ఇక్కడ కూడా తప్పు చేసిన వాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి,, అప్పుడే దారికి ఒస్తారు,, నేరాలు కంట్రోల్ అయితయ్… తప్పు చేయాలి అంటే భయం కలగాలి.. సరైన ప్రభుత్వం ఉంటే తప్పు చేసే వాళ్లకు భయం కలుగుతుంది… మనం తప్పు చేస్తే తప్పుకు తగిన శిక్ష ప్రభుత్వం విధించి తీరుతుంది అని భయంతో తప్పు చెయ్యరు… సామాన్య ప్రజలు అమాయకులు సురక్షితంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉండాలంటే సరైన ప్రభుత్వం ఉండాలి…

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.