Wednesday, 9 September 2026
  • Home  
  • గుంతల రోడ్లతో జనాలకు నరకయాతన.. మరో ఊరికి వెళ్లాలంటే కష్టమే!
- వరంగల్

గుంతల రోడ్లతో జనాలకు నరకయాతన.. మరో ఊరికి వెళ్లాలంటే కష్టమే!

నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం లోని వేప చెట్టు తండా గ్రామపంచాయతీ లోని కోమటిపల్లి తండా రోడ్ల దుస్థితి నరకం అనుభవిస్తున్న కోమటిపల్లి తండా ప్రజలు మాట్లాడుతూ పట్టింపులేని పాలకవర్గం మరియు పంచాయతీ కార్యదర్శి అవమానకరంగా ప్రవర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఫోన్లు చేసిన ప్రజల ఫోను ఎత్తడు వాడి నెంబర్ ఫోన్ చేసినా ఎత్తడు నేనే రాజు నేనే మంత్రి అని ప్రవర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఎప్పుడూ అందుబాటులో ఉండడు ప్రజలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్న పంచాయతీ కార్యదర్శి ఇప్పటికైనా పై అధికారులు ఎంపీడీవో ఎంపీవో గార్లు తండాను సందర్శించి తండా రోడ్లను పరిశీలించి తక్షణమే రోడ్ల రిపేరు మరియు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని స్థానిక వార్డు మెంబర్స్ మరియు తండా ప్రజలు కోరుచున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.